'Govt Ready to Encourage Food Processing Units | in Telangana'

'Govt Ready to Encourage Food Processing Units | in Telangana'
02:55 Jul 8
'రాష్ట్రంలో ఫుడ్  ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు.... ప్రభుత్వం సిద్ధమైంది. T-ఐడియా, T-ప్రైడ్  ద్వారా రాయితీలు ఇచ్చేలా... కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటును వేగవంతం చేసింది. ఆయా జోన్లలో ఆసక్తి వ్యక్తీకరణ కోసం... T.S.I.I.C నోటిఫికేషన్ జారీ చేసింది.    #NewsOfTheDay #EtvTelangana' 

Tags: latest News , ap , live tv , Telugu News , AP News , telangana news , Etv live , etv talkies , Etv Telugu , health show , health magazine , Latest news videos , ETV , ETVTelugu , ETV NewsVideo , National News Video , ETV World , ETV andhravani , andhravaniVideo , Etv11 , Etv andhra pradeshNews , andhravani , Etv Ghantaravam , Etv11 india , Etv AP , Etv News Live Video , Etv Sakhi , Etv Sukhibhava , Etv Margadarsi , ETV Aaha , Munrdhadugu , Lakshyam , ETV Telangana , Telangana Latest News , Telangana Updates

See also:

comments

Characters